KRISHNA RAO JALLIPALLI తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Krishna Rao Jallipalli

పాత కథలపై మెడికో శ్యామ్‌గారికి మంచి పట్టున్నది. మెడికో శ్యామ్‌గారి కొన్ని కథలు అప్పట్లో (ఆంధ్రజ్యోతి, ప్రభలో అనుకుంటా) చదివాను. ఎక్కువుగా కామిడీ ఉంటుంది వారి కథల్లో. ఒక కథ కుంచెం గుర్తు. రేడియో… బినాకా గీత్ మాలా… ఆ రేడియోకి సప్త దరిద్రాలు. ఒక దరిద్రం తలకిందులుగా పెడితేనే పలుకుతుంది మరి. ఆ రోజులు మరలా వస్తాయా… కుంచెం కష్టమే మరి. అందుకొండి అభినందనలు.


27 April 2024 1:52 PM

పెళ్ళి ముచ్చట్లు;krishna rao jallipalli

పాట సాహిత్యం బాగున్నాయి. కాని ఒక విచిత్రమేమిటంటే.. ఈ పాటని ANR జయచిత్ర మీద చిత్రీకరించారు. జయచిత్ర మీద ఈ పాటని చిత్రీకరించి రవివర్మ పరువునే తీసారు. ఆమేమో ఒక చిన్న సైజు పర్వతం లాగా ఆ..ఆ..ఆ.. అని అంటూ గిర గిరా తిరుగుతూ, కదులుతూ ఉంటుందాయే.. ఇవతల పాటేమో రవివర్మ కూడా సాధ్య పడదాయే ఆమె అందం ఆకారాని వర్ణించ దానికి... అవును కరెక్టే.. రవి వర్మ కేమి ఖర్మ ఎవరికీ సాద్యం కాదు మరి. (క్షమించాలి ఎవరినైనా నొప్పిస్తే).

11 April 2009 12:09 AM

Pavani5's Weblog;krishna rao jallipalli

ఆ వయసుకి… ఫర్వాలేదు. బాగానే ఉన్నాయి. మొదటిది బాగుంది. ఆ అబ్బాయిని ఇంకా ప్రోత్సహించండి.


10 April 2009 10:45 PM

ఆకాశరామన్న;krishna rao jallipalli

This comment has been hidden from the blog.

01 March 2009 5:13 PM

మూడు బీర్ల తర్వాత;krishna rao jallipalli

3 బీర్లు తాగిన తరువాత చదవడం, రాయడం వీలు అవుతుందంటారా?? అయినా సరే ప్రయత్నిస్తాను.

01 March 2009 11:36 AM

బొమ్మలాట;krishna rao jallipalli

వామ్మో, బ్లాగ్లోకంలో ఇటువంటి శకలు కూడా ఉన్నాయా??

25 February 2009 10:20 PM

AndhraFolks.net;krishna rao jallipalli

నమస్తే. నాలుగు తరాల వారి అబినందనలను అందుకుంటున్న నాగరాజు గారు చాలా అదృష్టవంతులు. కళాకారులకి ఆర్థిక బాధలు తప్పవు ప్రత్యేకించి మన దేశంలో. ఇదేమీ విచిత్రమో అర్థం కాదు. అందరు కలసి వారికి సహాయం చేద్దాము. రేపే నేను వారిని కాంటాక్టు చేస్తాను. కమల్ గారికి అబినందనలు.

19 February 2009 11:16 PM

కృష్ణశ్రీ--"శృంగార కృష్ణ";krishna rao jallipalli

గురువు గారూ... భలే చెప్పారుగా.

18 February 2009 8:29 PM

chathrapaticvag.blogspot.com;krishna rao jallipalli

Prabhakar joined in this channel... thanks for advance information to avoid this channel.

14 February 2009 8:49 PM

SaTYa;krishna rao jallipalli

నేను కూడా చదివాను. వారి కృషి అభినందనీయం. నెట్ లో వస్తే అందరకి అందుబాటులో ఉంటుంది.

01 February 2009 8:24 PM

mangari rajender;krishna rao jallipalli

బాగా చెప్పారు. ఇంకా నయం రచనల్లో కూడా సిగిరెట్ అనే పదం వాడ కూడదు అని అనలేదు. అంత వరకు సంతోషం. పని పాటా లేని కొంత మందికి కొన్ని సార్లు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. వాటి ఫలితమే ఇటువంటి చట్టాలు.

31 January 2009 8:53 PM

కొంచం చూసి గురూ........!;krishna rao jallipalli

ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అని ఇంత కాలం ఎదురు చూస్తుంటే.. పిడుగు లాంటి ఇంటర్ వ్యూ. ఇక వచ్చే ఛాన్స్ లేదు. మరి మనందరం వారి కామెడి లీలలని చూసి ఎలా enjoy చేయాలి?? మార్గమేది?? పరిష్కారమేది?? ఒక పని చేద్దాం - 'సుమనా-ప్రభ' అనే ఒక బ్లాగు ని మొదలపెట్ట మందాం??

21 November 2008 8:06 PM

``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons);krishna rao jallipalli

చాలా రోజుల తరువాత ఒక మంచి కార్టూను చూడడం జరిగింది.

17 November 2008 10:27 PM

MANAKOSAM;krishna rao jallipalli

టికెట్ ఐతే ఫ్రీ గా ఇవ్వగలం. మరి టీ సమోసాలు ఎవరిస్తారు??

26 October 2008 9:45 PM

అందమైన మనసులో;krishna rao jallipalli

ప్రేమంటే ... మంటే మరి.. అందర్నీ కాల్చేస్తుంది.

04 April 2008 8:55 PM

janamnaadi;krishna rao jallipalli

ఆ మద్యన కూడా పాత రూపాయ నోటుకి కూడా ఇస్తామని ఒక పుకారు. ఇప్పుడు ఇంకొకటి. అంతే. చర్చిండడం ఒక వేస్ట్.

30 March 2008 9:09 PM